(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.254. అధ్యాయః 254
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జ్ఞానాదిస్తాధనప్రతిపాదకవ్యాసవాక్యనువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-254-0x(6259)(75595)
మనః ప్రసృజతే భావం బుద్ధిరధ్యవసాయినీ।
హృదయం ప్రియాప్రియే వేద త్రివిధా కర్మవేదనా॥ 12-254-1(75596)
ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యః పరమం మనః।
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా పరో మతః॥ 12-254-2(75597)
బుద్ధిరాత్మా మనుష్యస్య బుద్ధిరేవాత్మనో గతిః।
యదా వికురుతే భావ తదా భవతి సా మనః॥ 12-254-3(75598)
ఇంద్రియాణాం పృథగ్భావాద్బుద్ధిర్విక్రియతేఽసకృత్।
శృణ్వతీ భవతి శ్రోత్రం స్పృశతీ స్పర్శ ఉచ్యతే॥ 12-254-4(75599)
పశ్యతీ భవతే దృష్టీ రసతీ రసనం భవేత్।
జిఘ్రతీ భవతి ఘ్రాణం బుద్ధిర్విక్రియతే పృథక్॥ 12-254-5(75600)
ఇంద్రియాణీతి తాన్యాహుస్తేష్వదృశ్యోఽధితిష్ఠతి।
తిష్ఠతీ పురుషే బుద్ధిస్త్రిషు భావేషు వర్తతే॥ 12-254-6(75601)
కదాచిల్లభతే ప్రీతిం కదాచిదపి శోచతి।
న సుఖేన న దుఃఖేన కదాచిదిహ యుజ్యతే॥ 12-254-7(75602)
సేయం భావాత్మికా భావాంస్త్రీనేతాననువర్తతే।
సరితాం సాగరో భర్తా మహావేలామివోర్మిమాన్॥ 12-254-8(75603)
యదా ప్రార్థయతే కించిత్తదా భవతి సా మనః।
అధిష్ఠానాని వై బుద్ధ్యాం పృథగేతాని సంస్మరేత।
ఇంద్రియాణ్యేవమేతాని విజేతవ్యాని కృత్స్నశః॥ 12-254-9(75604)
సర్వాణ్యేవానుపూర్వ్యేణ యద్యదాఽనువిధీయతే।
అవిభాగగతా బుద్ధిర్భావే మనసి వర్తతే। 12-254-10c` ప్రవర్తమానం తు రజః సత్వమప్యనువర్తతే॥' 12-254-10(75605)
యే చైవ భావా వర్తంతే సర్వ ఏష్వేవ తే త్రిషు।
అన్వర్థాః సంప్రవర్తంతే రథనేమిమరా ఇవ॥ 12-254-11(75606)
ప్రదీపార్థం మనః కుర్యాదింద్రియైర్బుద్ధిసత్తమైః।
నిశ్చరద్భిర్యథాయోగముదాసీనైర్యదృచ్ఛయా॥ 12-254-12(75607)
ఏవం స్వభావమేవేదమితి విద్వాన్న ముహ్యతి।
అశోచన్నప్రహృష్యన్హి నిత్యం విగతమత్సరః॥ 12-254-13(75608)
న చాత్మా శక్యతే ద్రష్టుమింద్రియైః కామగోచరైః।
ప్రవర్తమానైరనయైర్దుర్ధర్షైరకృతాత్మభిః॥ 12-254-14(75609)
తేషాం తు మనసా రశ్మీన్యదా సంయంక్తియచ్ఛతి।
తదా ప్రకాశతేఽస్యాత్మా దీపదీప్తా యథాఽఽకృతిః॥ 12-254-15(75610)
సర్వేషామేవ భూతానాం మనస్యుపరతే యథా।
ప్రకాశం భవతే సర్వం తథేదముపధార్యతాం॥ 12-254-16(75611)
యథా వారిచరః పక్షీ న లిప్యతి జలే చరన్।
విముక్తాత్మా తథా యోగీ గుణదోషైర్న లిప్యతే॥ 12-254-17(75612)
ఏవమేవ కృతప్రజ్ఞో న దోషైర్విషయాంశ్చరన్।
అసజ్జమానః సర్వేషు కథంచన న లిప్యతే॥ 12-254-18(75613)
త్యక్త్వా పూర్వకృతం కర్మ రతిర్యస్య సదాఽఽత్మని।
సర్వభూతాత్మభూతస్య గుణవర్గేష్వసజ్జతః॥ 12-254-19(75614)
సత్వమాత్మా ప్రసరతి గుణాన్వాఽపి కదాచన।
న గుణా విదురాత్మానం గుణాన్వేద స సర్వదా॥ 12-254-20(75615)
పరిద్రష్టా గుణానాం చ పరిస్రష్టా యథాతథం।
క్షేతక్షేత్రజ్ఞయోరేతదంతరం విద్ధి సూక్ష్మయోః॥ 12-254-21(75616)
సృజతేఽత్ర గుణానేక ఏకో న సృజతే గుణాన్।
పృథగ్భూతౌ ప్రకృత్యా తౌ సంప్రయుక్తౌ చ సర్వదా॥ 12-254-22(75617)
యథా మత్స్యోఽద్భిరన్యః స్యాత్సంప్రయుక్తౌ తథైవ తౌ।
మశకోదుంబరౌ వాఽపి సంప్రయుక్తౌ యథా సహ॥ 12-254-23(75618)
ఇషీకా వా యథా ముంజే పృథక్చ సహ చైవ చ।
తథైవ సహితావేతావన్యోన్యస్మిన్ప్రతిష్ఠితౌ॥ ॥ 12-254-24(75619)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుఃపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 254॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.